Amazon Great Freedom Festival Sale: అమెజాన్ డిస్కౌంట్ ఆఫర్ల సందడి, ఏ ఫోన్ పై ఎంత డిస్కౌంట్

Mon, 05 Aug 2024-10:15 am,

iPhone

ఐఫోన్ 13 స్మార్ట్‌ఫోన్‌ చాలా తక్కువకే లభ్యం కానుంది. వివిధ బ్యాంక్ ఆఫర్లతో కలిపి కేవలం 47,99 రూపాయలకే సొంతం చేసుకోవచ్చు. ఇక ఐపోన్ 14, ఐఫోన్15 ప్లస్ ఫోన్లపై ఏకంగా 23 వేల రూపాయలు డిస్కౌంట్ అందుబాటులో ఉంది

Samsung

ఇక అమెజాన్ ప్రత్యేక సేల్‌లో శాంసంగ్ స్మార్ట్‌ఫోన్లపై 15 వేల వరకు బ్యాంక్ డిస్కౌంట్ లభిస్తుంది. ఈ ఆఫర్లు మినహాయిస్తే Samsung Galaxy S24 పోన్ 7,999 రూపాయలకు పొందవచ్చు. గెలాక్సీ ఎం 34 అయితే 14,999 రూపాయలకు, గెలాక్సీ ఎం 35 అయితే 20 వేలకు తీసుకోవచ్చు. గెలాక్సీ ఎస్ 21ఎఫ్ఈ ఫోన్ 30 వేల కంటే తక్కువకే లభించనుంది. గెలాక్సీ ఎస్ 24 అల్ట్రా ధర 1,23,999 వేలకు లభిస్తుంది 

Oppo   

ఒప్పో ఫోన్లపై కూడా భారీ డిస్కొంట్ లభిస్తోంది. Oppo F27 Pro Plus ఫోన్ బ్యాంక్ ఆఫర్ అనంతరం 26,499 రూపాయలకు లభిస్తుంది. ఇక Oppo F25 Pro అయితే కేవలం 21,999 రూపాలకు కొనుగోలు చేయవచ్చు. ఇక Oppo A3X ఫోన్ అయితే 12,499 రూపాయలకే లభిస్తుంది.

OnePlus

OnePlus Nord CE 4 Lite ఫోన్ బ్యాంక్ ఆఫర్ అనంతరం16,999 రూపాయలకు లభిస్తుంది. అదే OnePlus Nord 4 అయితే 27,99 రూపాయలు దొరుకుతుంది. కస్టమర్లకు 20 వేల వరకు బ్యాంక్ ఆఫర్, 12 నెలల నో కాస్ట్ ఈఎంఐ ప్రయోజనాలు ఉంటాయి.ఇక OnePlus 12R 39,99 రూపాయలు అందుబాటులో ఉంది. OnePlus Nord CE 4 కేవలం 21,99 రూపాయలకు లభిస్తుంది. OnePlus 12  మాత్రం 2,999 రూపాయలకు పొందవచ్చు.

IQoo

iQOO Z9 Lite ఫోన్ కేవలం 9,999 రూపాయలకే అందుకోవచ్చు. iQOO Z9 5G ఫోన్ 16,999 రూపాయలు, iQOO Neo 9 Pro 31,999 రూపాయలకు అందుబాటులో ఉన్నాయి. ఇక iQOO Z7 Pro ఫోన్ 19,999 రూపాయలకే పొందవచ్చు. ఈ అన్ని ఫోన్లపై బ్యాంక ఆఫర్లు ఉన్నాయి. 

Xiaomi

రెడ్ మి 13 ఫోన్ 12,999 రూపాయలకు రెడ్ మి 12 11,499 రూపాయలకు పొందవచ్చు. Redmi 12C 5G ఫోన్ కేవలం 9,499 రూపాయలకే కొనుగోలు చేయవచ్చు. Redmi 13సి అయితే 7,699 రూపాయలకు, Redmi నోట్ 13 అయితే 16,499 రూపాయలకు లభిస్తుంది. ఈ అన్ని ఫోన్లపై 10 వేల రూపాయలు ఇన్‌స్టంట్ డిస్కౌంట్ పొందవచ్చు. అంతేకాకుండా 18 నెలలు నో కాస్ట్ ఈఎంఐ ఉంటుంది.

Honor

హానర్ 200 పోన్ కేవలం 29,999 రూపాయలకే లభించనుంది. ఇందులోనే హానర్ 200 ప్రో అయితే 44,999 రూపాయలకు తీసుకోవచ్చు. Hnor X9B ఫోన్ కేవలం 16,99 రూపాయలకే లభిస్తుంది. వివిధ బ్యాంక్ ఆఫర్లతో 3 వేల రూపాయలు డిస్కౌంట్, 3 నెలల నో కాస్ట్ ఈఎంఐ ఉంటుంది.

Motorola

Moto Razr 50 Utra ఫోన్ 89,99 రూపాయలు కాగా ఇందులోనే 40 సిరీస్ అయితే 34,999 రూపాయలుగా ఉంది. వివిధ బ్యాంక్ ఆఫర్లతో 5000 డిస్కౌంట్ లభిస్తుంది. 18 నెలల నో కాస్ట్ ఈఎంఐ ఉంటుంది.

Lava

Lava Blaze, Lava Storm స్మార్ట్ ఫోన్లను కేవలం 10,429 రూపాయలకే కొనుగోలు చేయవచ్చు. లావా అగ్ని 2 అయితే కేవలం 15,999 రూపాయలుగా ఉది.లావా క్యూ2 ధర 7,999 రూపాయలుంటుంది. అన్ని ఫోన్లపై బ్యాంక్ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link