Amritha Aiyer latest Pics: యెల్లో శారీలో అదరగొట్టిన అమ్మాయి గారు, లేటెస్ట్ పిక్స్ వైరల్

Sun, 04 Feb 2024-4:02 pm,

కోలీవుడ్ స్టార్ హీరో 'దళపతి' విజయ్ నటించిన 'బిగిల్' సినిమాతో పాపులర్ అయింది నటి అమృత అయ్యర్.     

హీరో రామ్ పోతినేని నటించిన 'రెడ్' సినిమాతో అమృత అయ్యర్ టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది అమృత అయ్యర్.     

యాంకర్ ప్రదీప్ మాచిరాజు హీరోగా నటించిన '30 రోజుల్లో ప్రేమించడం ఎలా' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయింది.   

ఆ తర్వాత శ్రీ విష్ణుతో కలిసి 'అర్జున ఫాల్గుణ' సినిమాలో నటించి మెప్పించింది. ఇటీవల హనుమాన్ సినిమాతో ఆడియెన్స్ ముందుకు వచ్చింది.   

తాజాగా ఈ బ్యూటీ యెల్లో శారీలో మెరిసింది. ఇందులో అమ్మాయి గారు చాలా చాలా అందంగా కనిపిస్తున్నారు.   

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link