Anany Panday Hot Photos: లైగర్ దెబ్బకు వెకేషన్లో అనన్య.. అందాల ఆరబోతలో తగ్గట్లేదుగా!

Thu, 08 Sep 2022-5:57 pm,

అనన్య పాండే హీరోయిన్ గా నటించిన లైగర్ సినిమా ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. 

ఈ సినిమా దారుణమైన డిజాస్టర్ అందుకుంది. మిగతా వాళ్లు అందరూ ఇంటికే పరిమితం అయితే అనన్య మాత్రం వెకేషన్ కు వెళ్లింది.  

ఎక్కడో విదేశాల్లో ఆమె ఎంజాయ్ చేస్తూ షేర్ చేసిన ఫోటోలు కాక రేపుతున్నాయి. 

ఒకరకంగా చెప్పాలంటే అందాల ఆరబోతలో ఎక్కడా తగ్గట్లేదు అన్నట్టు ఆమె రెచ్చిపోయింది. 

అనన్య పాండే షేర్ చేసిన ఫోటోలు మీ కోసం

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link