Ananya Panday: అనన్య పాండే బికినీ షో.. పిక్స్ వైరల్

Sat, 02 Jan 2021-3:51 pm,

తాజాగా బాలీవుడ్ భామ అనన్య పాండే మాల్దీవులకు వెళ్లి మరి న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ జరుపుకుంది. ఇంకేముంది భూతల స్వర్గంలో బికినీలో విహరిస్తూ ఇన్‌స్టాలో ఈ భామ షేర్ చేసిన ఫొటోలు నెటిజన్లకు కనులవిందు చేస్తున్నాయి. 

అనన్య పాండే నటించింది రెండు మూడు సినిమాలే అయినప్పటికీ.. దేశ వ్యాప్తంగా విపరీతమైన క్రేజ్‌ను సంపాదించుకుంది.

ప్రస్తుతం అనన్య పాండే.. విజయ్ దేవరకొండ, పూరి జగన్నాథ్ కాంబినేషన్‌లో వస్తున్న ఫైటర్ సినిమాలో నటిస్తోంది. 

అనన్య పాండే.. ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్న ఫొటోలపై మీరు కూడా ఓ లుక్కెయండి.. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link