Ananya Panday pics : ప్యాంట్ మరిచిపోయిన బ్యూటీ.. అనన్య పాండే అందాల ప్రదర్శన.. పిక్స్ వైరల్

Wed, 28 Dec 2022-4:28 pm,

లైగర్ బ్యూటీగా అనన్య పాండేకు మంచి క్రేజ్ వచ్చింది. కానీ ఇదంతా కూడా సినిమా రిలీజ్‌కు ముందు. కానీ సినిమా రిలీజ్ అయ్యాక అనన్య క్రేజ్ మారిపోయింది.

ఎన్నో అంచనాలతో వచ్చిన లైగర్‌ సినిమా భారీగా దెబ్బ కొట్టేసింది. ఈ సినిమా దారుణంగా ట్రోలింగ్‌కు గురైంది. అందులో ఎక్కువగా అనన్య పాండే మీదే ట్రోలింగ్ జరిగింది.

బాలీవుడ్‌లో క్రేజీ బ్యూటీగా ఉన్న అనన్య పాండేకు.. సౌత్‌లో లైగర్ సినిమా ప్లస్ అవుతుందని అంతా అనుకున్నారు. కానీ లైగర్ రూపంలో అనన్యకు పెద్ద దెబ్బ పడినట్టు అయింది.

అనన్య పాండేకు ప్రస్తుతం బాలీవుడ్‌లో కూడా అవకాశాలు రావడం లేనట్టుగా కనిపిస్తోంది. అనన్య అయితే ప్రస్తుతం తన ఫ్రెండ్స్‌తో కలిసి ఫుల్ చిల్ అవుతోంది.

అనన్య పాండే తాజాగా షేర్ చేసిన ఫోటోలు చూస్తే అందరూ షాక్ అవ్వాల్సిందే. ప్యాంట్ లేకుండా తొడల అందాలు చూపిస్తూ యూత్‌కు కిక్కిచ్చేస్తోంది.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link