Anasuya Bharadwaj Photos: బికినీలో కాక రేపుతున్న రంగమ్మత్త..సమ్మర్ ట్రీట్ ఇచ్చేసిందిగా!

Mon, 05 Jun 2023-8:06 pm,

ఎంటర్టైన్మెంట్ యాంకర్ గా కెరీర్ మొదలు పెట్టి జబర్దస్త్ తో సూపర్ క్రేజ్ దక్కించుకున్న యాంకర్ అనసూయ ఈ మధ్య యాక్టర్ అవతారం ఎత్తింది. రంగమ్మత్త పాత్రతో మంచి క్రేజ్ దక్కడంతో ఆమెకు వరుస సినిమా అవకాశాలు దక్కాయి. 

అయితే ఒక పక్క సినిమాలను మరోపక్క జబర్దస్త్ మేనేజ్ చేయలేకపోతున్నానని వంకతో ఆమె జబర్దస్త్ గుడ్ బై చెప్పింది. అయితే ఆ తర్వాత జబర్దస్త్ లో డబల్ మీనింగ్ జోకులు ఉండడం వల్ల తన గుడ్ బై చెప్పినట్లు చెప్పుకొచ్చింది. 

ఆ సంగతి అలా ఉంచితే ప్రస్తుతానికి తన భర్త పిల్లలతో కలిసి థాయిలాండ్ వెకేషన్ కి వెళ్లిన ఈ భామ తన హాట్ ఫోటోలను వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ వస్తోంది.

 

 నిన్న భర్తతో కలిసి లిప్ లాక్ ఫోటోలను షేర్ చేయగా తాజాగా బికినీ వీడియోని షేర్ చేసింది. ఇక ఆ వీడియోలో ఆమె అందాలన్నీ చూసి అభిమానులు రక రకాల కామెంట్లు పెడుతున్నారు. 

 

మరి ఇంకెందుకు ఆలస్యం అనసూయ అందాలను మీరు కూడా చూసేయండి మరి.  

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link