Anasuya Bharadwaj Photos: రచ్చ రేపుతున్న వైట్ కలర్ బికినీలో అనసూయ భరద్వాజ్..మామూలుగా లేదుగా!

Sun, 04 Jun 2023-12:45 pm,

తెలుగు వారు ఎవరికీ అనసూయ భరద్వాజ్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ముందుగా సాక్షి టీవీలో యాంకర్ గా కెరియర్ ప్రారంభించిన ఆమె ఎంటర్టైన్మెంట్ యాంకర్ గా మారి ఆ తర్వాత జబర్దస్త్ లాంటి కార్యక్రమాలు చేయడం మొదలుపెట్టింది. 

జబర్దస్త్ లో ఎప్పుడైతే ఆమె అడుగు పెట్టిందో అప్పటినుంచి ఆమెకు స్టార్ క్రేజ్ అయితే దక్కింది. కేవలం ఒక యాంకర్ కి కూడా ఇంత ఫాలోయింగ్ వస్తుందా అని అందరూ ఆశ్చర్యపోయే విధంగా సూపర్ క్రేజ్ అయితే దక్కింది. 

ఎట్టకేలకు ఆమెకు ఇక్కడ దక్కిన క్రేజ్ దృష్ట్యా వరుస సినిమా అవకాశాలు కూడా దక్కాయి. అలా ఆమె రంగస్థలం సినిమాలో రంగమ్మత్త అనే పాత్రతో తెలుగు వారందరిని మెప్పించడమే కాదు. 

దాదాపుగా మరిన్ని సినిమా అవకాశాలు దక్కించుకుంది. ఆ తర్వాత కూడా ఆ సినిమాల్లో నటించింది కానీ ఆమెకు మళ్ళీ పేరు తీసుకు వచ్చిన సినిమా పుష్ప. దాక్షాయణి అనే పాత్రతో ఆమె ఒక్కసారిగా అందరినీ పలకరించింది. 

 

 ఇక ప్రస్తుతానికి జబర్దస్త్ కి దూరమైన ఆమె భర్తతో కలిసి పిల్లలతో కలిసి వెకేషన్ ఎంజాయ్ చేస్తుంది. అక్కడి నుంచి ఆమె షేర్ చేస్తున్న హాట్ ఫోటోలు కాక రేపుతున్నాయి ఆ ఫోటోలు మీరు కూడా చూడండి ఇప్పుడు.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link