Anasuya Bharadwaj Liplock : భర్తకు లిప్ లాక్.. బికినీలో అనసూయ పిక్స్ వైరల్

Sun, 04 Jun 2023-6:31 pm,

బుల్లితెరపై అనసూయ చేసే హంగామా మామూలుగా ఉండదు. సోషల్ మీడియాలోనూ అనసూయ అందాల ఆరబోత ఎప్పుడూ హాట్ టాపిక్ అవుతుంటుంది.

భర్తతో అనసూయ రొమాన్స్ చేస్తూ లిప్ లాక్ చేసింది. అనసూయ లిప్ లాక్ ఫోటో ఇప్పుడు జనాలను ఊపేస్తోంది.

తాజాగా అనసూయ తన వెడ్డింగ్ యానివర్సరీ అంటూ షేర్ చేసిన ఫోటోలు, వెకేషన్ లొకేషన్ పిక్స్ నెట్టింట్లో అందరినీ షాక్ అయ్యేలా చేస్తున్నాయి.

అనసూయ ఫ్యామిలీ ఫోటోలు ఎక్కువగా ట్రెండ్ అవుతుంటాయి. ఈ మధ్య అనసూయ బికినీ ఫోటోలు నెట్టింట్లో మంటలు పుట్టించేస్తున్నాయి.

అనసూయ బీచ్‌లో ఇలా బికినీలో దర్శనమిచ్చిన ఫోటోలు నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి. ఈ హాట్ హాట్ ఫోటోలను చూసి అంతా షాక్ అవుతున్నారు.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link