Anasuya Pics: అందం అమ్మాయి అయితే అచ్చం నీలా ఉంటుంది.. అనసూయ లేటెస్ట్‌ పిక్స్‌పై క్రేజీ కామెంట్స్

Mon, 27 Nov 2023-12:45 am,

బుల్లితెరకు ఎప్పుడో గుడ్‌ బై చెప్పిన అనసూయ.. పూర్తిగా సినిమాలపైనే దృష్టిపెట్టింది.  

నటిగా మంచి అవకాశాలు దక్కించుకుంటూ వెండితెరపై అభిమానులను అలరిస్తోంది. 

మరోవైపు సోషల్ మీడియాలో ఫొటోషూట్స్‌తో ఫ్యాన్స్‌ను మెస్మరైజ్ చేస్తోంది.

తాజాగా షేర్ చేసిన పిక్స్ కుర్రకారు గుండెలను క్లీన్ బౌల్డ్ చేస్తున్నాయి. పింక్ చుడీదార్‌లో అదిరిపోయే స్మైల్‌తో ఆకట్టుకుంది.  

అనసూయ సింపుల్‌గా ఫొటోలకు పోజులు ఇచ్చినా.. ఫ్యాన్స్‌ను మంత్రముగ్ధులు అవుతున్నారు. ఆ ఫొటోలను మీరూ చూసేయండి.  

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link