Anasuya Bharadwaj: సోయకళ్లతో మత్తెక్కించే చూపులతో అనసూయ పరువాల విందు.. చూస్తే చూపుతిప్పుకోలేరేమో..
జబర్దస్త్ భామ యాంకర్ అనసూయ గురించి కొత్తగా ఇంట్రడ్యూస్ చేయాల్సిన పనిలేదు. యాంకర్ గా పాపులర్ అయిన తర్వాత సినిమాల్లో వరుస అవకాశాలు కొట్టేసింది.
కెరీర్ మొదట్లో టీవీ న్యూస్ యాంకర్‌గా.. ఆపై జబర్దస్త్ షో వ్యాఖ్యాతగా పాపులర్ అయింది.
జబర్దస్త్ షో ద్వారా వచ్చిన పాపులారిటీతో సినిమాల్లో అవకాశాలు సంపాదించింది.
అక్కడ కూడా నటిగా తానేంటో ప్రూవ్ చేసుకుంది రంగమ్మత్త. రంగస్థలం, పుష్ప సినిమాల్లో ఆమె నటనకు మంచి మార్కులే కొట్టేసింది. వరుసగా సినిమాల్లో అవకాశాలు రావడంతో జబర్ధస్త్ షోకు గుడ్ బై చెప్పేసింది.
ప్రస్తుతం వరుసగా క్రేజీ ప్రాజెక్ట్స్‌తో అలరిస్తోంది అనసూయ. త్వరలో పుష్ప 2 మూవీతో అలరిస్తోంది.
తాజాగా మత్తెక్కించే చూపులతో అభిమానులను అలరిస్తూ అనసూయ చేసిన ఫోటో షూట్ సోషల మీడియాలో వైరల్ అవుతోంది.
సోషల్ మీడియా దానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సినిమాల్లో బిజీగా ఉన్న అనసూయ.. ప్రస్తుతానికి రాజకీయాలకు దూరం అంటోంది.