Anasuya New Year photos: న్యూ ఇయర్ రోజు టాప్ లెస్ ఫోటోలతో అలరిస్తున్న అనసూయ..? కానీ చిన్న ట్విస్ట్..!
అనసూయ గురించి బుల్లితెర ప్రేక్షకులకు, వెండితెర ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. ఈటీవీలో బ్లాక్ బస్టర్ విజయం సాధించిన.. జబర్దస్త్ షో ద్వారా ఎంతో మంది అభిమానులను తెచ్చిపెట్టుకొనింది అనసూయ.
అప్పట్లో ఈ షో సెన్సేషనల్ గా నిలవడమే కాకుండా.. అనసూయని కూడా.. యాంకర్స్ లో అందరికన్నా సెన్సేషనల్ యాంకర్ గా పేరు తెచ్చుకునేలా.. చేసింది. ఇక ఈ షో వల్ల అనసూయ కి ఎన్నో ఆఫర్లు రాసాగాయి.
ఇందులో భాగంగా మొదటగా హీరో సాయి ధరంతేజ్ విన్నర్.. చిత్రంలో ఒక ఐటమ్ సాంగ్ లో కనిపించి మెప్పించింది అనసూయ. ఇక అప్పటినుంచి కొన్ని కీలక పాత్రలు.. చేసుకుంటూ అనేక సినిమాలలో కనిపించ సాగింది.
ముఖ్యంగా సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన రంగస్థలం సినిమాలో రంగమ్మత్త క్యారెక్టర్ లో.. కనిపించి తెగ పేరు తెచ్చుకునింది ఈ నటి. ఇక పుష్పా సినిమాలో కూడా పవర్ఫుల్ క్యారెక్టర్ లో.. కనిపించిన అనసూయ ఈ సినిమాకి రెండో భాగంగా వచ్చిన పుష్ప 2 లో ఈ మధ్యనే మరోసారి కనిపించి మెప్పించింది.
ఇక ఇంస్టాగ్రామ్ లో సైతం తన హవాని కొనసాగిస్తోంది ఈ భామ. న్యూ ఇయర్ సందర్భంగా ఎంజాయ్ చేస్తూ అనసూయ షేర్ చేసిన.. ఫోటోలు ప్రస్తుతం తెగ వైరల్ అవుతూ ఆకత్తుకుంటున్నాయి. అయితే ఈ ఫోటోలలో.. మొదటి ఫోటో చూసిన వారంతా అనసూయ టాప్ లెస్ డ్రెస్ లో ఉంది.. అనుకుంటున్నారు. కానీ తీరా మిగతా ఫోటోలు చూస్తే అది బాఢీకాన్ డ్రెస్.. పైన నెక్ మాత్రం అలా ఉంది అని కన్ఫామ్ అయ్యి.. ఇదేమి ట్విస్టర్ రా బాబు అని కామెంట్లు పెడుతున్నారు.