Anchor Anasuya: కొంటె చూపులతో యాంకర్ అనసూయ కవ్వింపు.. నీలి కళ్లతో మత్తు
కొన్నిసార్లు ఎదుగుదల అనేది డబ్బు లేదా హోదా గురించి కాదని అంటోంది అనసూయ. అది మీలో ఉంది.. మీరు ఆలోచించే విధానం.. మీరు భావించే విధానం అంటూ సరికొత్త క్యాప్షన్ ఇచ్చింది.
ఎర్ర చీరలో నీలి కళ్లతో కొంచె చూపులతో ఆకట్టుకుంటోంది ఈ బుల్లితెర బ్యూటీ.
ప్రస్తుతం బుల్లితెరకు దూరమైన అనసూయ.. పూర్తిగా సినిమాలపైనే దృష్టిపెట్టింది.
జబర్దస్త్ షోకు గుడ్ బై చెప్పేసిన తరువాత.. ఇతర షోల నుంచి మెల్లిమెల్లిగా వదిలేసింది.
ప్రస్తుతం అనసూయ సంపాదనపై నెట్టింట ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. నెలకు రూ.కోటిపైనే ఆమె సంపాదన ఉంటుందని ప్రచారం జరుగుతోంది.