Anchor Anasuya: ఏం అందం మావ.. వెకేషన్ పిక్స్‌తో పిచ్చెక్కించిన అనసూయ..!

Thu, 08 Feb 2024-11:50 pm,

కొత్త సంవత్సరంలో ఫస్ట్ టైమ్ వెకేషన్‌కు వెళ్లిన ఈ భామ.. విదేశీ బీచ్‌ల్లో అందాలు ఆరబోసింది. ప్రస్తుతం ఈ పిక్స్‌ నెట్టింట వైరల్ అవుతున్నాయి.   

సినిమాల్లో నటిస్తూనే.. వెబ్‌ సిరీస్‌లకు కూడా అనసూయ గ్రీన్ సిగ్నల్ ఇస్తోంది. కన్యాశుల్కం అనే వెబ్ సిరీస్‌లో నటించనున్నట్లు తెలిసింది.  

ఈ వెబ్‌ సిరీస్‌లో మధురవాణి అనే వేశ్య క్యారెక్టర్‌ను అనసూయ పోషించనున్నట్లు సమాచారం. సినిమా మొత్తం అనసూయ పాత్ర చుట్టే తిరుగుతుందట.  

కన్యాశుల్కం వెబ్‌ సిరీస్‌కు సంబంధించి పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడికానున్నాయి. స్టార్ డైరెక్టర్ క్రిష్‌ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.  

'అరి' అనే ఓ సినిమాలోనూ అనసూయ నటిస్తోంది. జయ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ త్వరలోనే ఆడియన్స్ ముందుకు రానుంది.   

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link