Anchor Anasuya Pics: బ్రా లేకుండా రచ్చ లేపిన యాంకర్ అనసూయ.. నేను అలాంటి స్త్రీని కానంటూ క్యాప్షన్

Mon, 17 Jul 2023-11:08 pm,

అనసూయ లేటెస్ట్‌గా షేర్ చేసిన పిక్స్‌ నెక్ట్స్ లెవల్ అని చెప్పొచ్చు. బ్లాక్ గౌన్ లాంటి డ్రెస్‌లో రంగమ్మత్త కిర్రాక్ పోజులతో అదరగొట్టింది.  

అనసూయ స్టిల్స్‌కు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. బ్యూటీ`విత్ క్యూట్‌నెస్ అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.   

ఈ పిక్స్‌కు 'నేను ఆకట్టుకోవడానికి ప్రయత్నించే మహిళను కాదు.. ప్రగతి కోసం ప్రయత్నించే స్త్రీని.. రెండింటి దృష్టి వేరు..' అంటూ అనసూయ క్యాప్షన్ ఇచ్చింది.  

బుల్లితెరకు ఎప్పుడో గుడ్‌బై చెప్పిన అనసూయ.. ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది.   

డిఫరెంట్‌ రోల్స్‌ ఎంచుకుంటూ నటిగా ప్రూవ్‌ చేసుకుంటోంది. రీసెంట్‌గా విమానం మూవీలో వేశ్య పాత్రలో అనసూయ నటనకు మంచి మార్కులే పడ్డాయి.  

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link