Ariyana Glory: మాస్ లుక్‌లో అరియానా గ్లోరీ ఖతర్నాక్ ఫొటోషూట్.. అదిరిపోయే పిక్స్ చూశారా..!
మోకాళ్ల వరకు చీరను పైకి ఎత్తి కట్టిన అరియానా.. నడుము అందాలతో కవ్వించింది. గ్లామర్ ట్రీట్‌తో నెటిజన్లను చూపు తిప్పుకోకుండా చేస్తోంది ఈ బ్యూటీ.
ప్రస్తుతం ఈ పిక్స్ వైరల్ అవుతుండగా.. నెటిజన్లు కామెంట్స్‌తో రెచ్చిపోతున్నారు. లైక్‌ల వర్షం కురిపిస్తూ.. తెగ షేర్ చేస్తున్నారు.
సెన్సెషనల్ డైరెక్టర్ ఆర్జీవీని ఇంటర్వ్యూ చేసి ట్రెండింగ్‌లో వచ్చిన ఈ బ్యూటీ.. ఆ వెంటనే బిగ్ బాస్ షోలో ఛాన్స్ కొట్టేసింది. బిగ్ బాస్ సీజన్-4 షోతోపాటు బిగ్ బాస్ ఓటీటీలోనూ ఎంట్రీ ఇచ్చింది అరియానా.
బుల్లితెరపై భారీ క్రేజ్ సంపాదించుకున్న భామ.. హాట్ ఫోటోషూట్స్‌తో నెట్టింట భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. ప్రస్తుతం ఈ బ్యూటీకి ఇన్‌స్టాలో ఒక మిలియన్‌కు పైగా ఫాలోవర్లు ఉన్నారు.
స్మాల్ స్క్రీన్‌పై ఆయా షోల్లో మెరుస్తున్న అరియానా.. తెలుగు మీడియం హైస్కూల్ అనే గేమ్ షోతో ప్రేక్షకులను అలరిస్తోంది.