Deepika Pilli: రెడ్ డ్రెస్‌లో దీపికా పిల్లి మంటలు.. నెటిజన్స్ క్రేజీ కామెంట్స్
దీపికా పిల్లి సోషల్ మీడియాలో తెగ యాక్టివ్‌గా ఉంటోంది. ఎప్పటికప్పుడు కొత్త ఫోటో షూట్స్‌తో ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకుంటోంది.
తాజాగా రెడ్ డ్రెస్‌లో ఉన్న పిక్స్ షేర్ చేసిన పిక్స్ ఫ్యాన్స్‌కు తెగ నచ్చేశాయి. IncREDible అంటూ రెడ్ వర్డ్ హైలెట్ అయ్యేలా క్యాప్షన్ ఇచ్చింది.
నెటిజన్లు క్రేజీ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. దీపికా నువ్వు ప్యాంట్ వేసుకోవడం మర్చిపోయవా అంటూ నాటీ కామెంట్స్ పెడుతున్నారు.
ఢీ షో ద్వారా బుల్లితెరపై ఎంట్రీ ఇచ్చిన దీపికా.. తక్కువ కాలంలోనే ఎక్కువ క్రేజ్ సంపాదించుకుంది.
ప్రస్తుతం ఆహాలో ప్రసారమయ్యే కామెడీ స్టాక్ ఎక్స్ఛేంజ్ షోకు సుడిగాలి సుధీర్‌తో కలిసి యాంకర్‌గా వర్క్ చేస్తోంది. మరోవైపు వెండితెరపై అవకాశాల కోసం ట్రై చేస్తోంది.