Rashmi Gautam: మల్దీవుల ట్రిప్‌కు వెళ్లిన యాంకర్ రష్మీ.. లేటెస్ట్ పిక్స్ చూసేయండి
ఇటీవలె బొమ్మ బ్లాక్ బస్టర్ మూవీ ద్వారా ఆడియన్స్‌ను అలరించింది రష్మీ. ఈ సినిమాలో ఈ అమ్మడు నటనకు మంచి మార్కులే పడ్డాయి.
ప్రస్తుతం ఎక్స్ ట్రా జబర్దస్త్ షోతో పాటు శ్రీ దేవి డ్రామా కంపెనీ షోకు కూడా హోస్ట్‌గా చేస్తోంది. మొన్నటి వరకు జబర్దస్త్ షో కూడా యాంకర్‌గా ఉండగా.. కొత్త యాంకర్ రావడంతో రష్మీ తప్పుకుంది.
మరోవైపు ఎప్పటికప్పుడు లేటెస్ట్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. అభిమానులకు ట్రీట్ ఇస్తుంటుంది రష్మీ.
తాజాగా మల్దీవులు ట్రిప్ వేసిన ఈ బ్యూటీ యాంకర్.. అందుకు సబంధించిన ఫోటోలను పంచుకుంది.
బీచ్‌లో హోయలు ఒలకబోస్తూ.. అందాలను చూపించింది. ఈ పిక్స్‌పై మీరూ ఓ లుక్కేయండి.