Anchor Sreemukhi: ట్రెడిషనల్ వేర్‌లో శ్రీముఖి స్పెషల్ ట్రీట్.. మాయ చేసిన రాములమ్మ

Thu, 07 Sep 2023-10:51 pm,

శ్రీకృష్ణాష్టమి సందర్భంగా ట్రెడిషనల్ వేర్‌లో రాములమ్మ దర్శనమిచ్చింది. చోళీ లెహంగా ధరించి ట్రెండీ లుక్స్‌లో ఆకట్టుకుంది.  

ప్రస్తుతం బుల్లితెరపై అత్యంత బిజీ యాంకర్‌గా మారిపోయింది శ్రీముఖి. అన్ని ఛానెల్స్‌లోనూ ఈ భామ ఎంట్రీ ఇస్తూ అలరిస్తోంది.  

మరోవైపు వెండితెరపై కూడా అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది. ఇటీవల భోళా శంకర మూవీలో కీరోల్ దక్కించుకుంది.  

అయితే ఈ సినిమా డిజాస్టర్ కావడం శ్రీముఖికి మైనస్‌ అయింది. మెగాస్టార్‌తో క్లోజప్ షాట్స్‌తో నటించే అవకాశం దక్కినా.. కెరీర్‌కు పెద్దగా ప్లస్ కాలేదు.  

ఇక శ్రీముఖి సంపాదన కోట్లలోనే ఉందని టాక్. తన కష్టార్జితంతో హైదరాబాద్‌లో లగ్జరీ ఇంటిని నిర్మించుకుంది రాములమ్మ.  

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link