Anchor Sreemukhi: నడుము అందాలతో శ్రీముఖి కనువిందు.. లేటెస్ట్ ఫొటోలు

Mon, 31 Oct 2022-8:16 pm,

అందాల ఆరబోతలో ఏమాత్రం తగ్గేదేలే అన్నట్లు స్కిన్ షో డోసు పెంచి.. కుర్రకారుకు గ్లామర్ ట్రీట్ ఇస్తోంది శ్రీముఖి.   

తాజాగా బ్లూ డ్రెస్‌లో నడుము అందాలు చూపిస్తూ లేటెస్ట్ ఫొటోలను షేర్ చేసుకుంది.  

ఆ ఛానెల్.. ఈ ఛానెల్‌ అనే తేడా లేకుండా అన్ని ఛానెళ్లు తనవే అన్నట్లు స్పెషల్ షోస్‌తో రచ్చ చేస్తోంది.  

పటాస్ షోతో యాంకర్‌గా మంచి పేరు తెచ్చుకున్న శ్రీముఖి.. ఆ తరువాత బిగ్‌బాస్‌లోకి ఎంట్రీ క్రేజ్‌ను భారీగా పెంచుకుంది.   

ఇక మాత్రం ఖాళీ దొరికినా సోషల్ మీడియాలో వీడియోలు, ఫొటోలతో రచ్చ చేస్తుంది ఈ ముద్దుగుమ్మ.   

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link