Anchor Varshini: బ్లాక్ డ్రెస్ లో హాట్ బాంబ్ పేల్చిన యాంకర్ వర్షిణి, లేటెస్ట్ పిక్స్ వైరల్

Fri, 29 Mar 2024-7:44 pm,

యాంకర్ వర్షిణి హైదరాబాద్‌లోని తమిళ కుటుంబంలో జన్మించింది. మోడల్ గా కెరీర్ స్టార్ట్ చేసి ఆ తర్వాత నటన మీద ఉన్న మక్కువతో అటువైపు మళ్లింది.   

'చందమామ కథలు' సినిమాతో మెుదటిసారి వెండితెరపై మెరిసింది వర్షిణి.   

ఢీ షోలో యాంకర్‌గా చేయడంతోపాటు హైపర్ ఆదితో చేసిన కామెడీతో ఒక్కసారిగా ఫేమస్ అయింది వర్షిణి.   

రీసెంట్‌గా ఈ బ్యూటీ శాకుంతలం మూవీలో చిన్న క్యారెక్టర్ లో నటించింది.  అంతేకాకుండా ఈ భామ ప్రముఖ క్రికెటర్ వాషింగ్టన్ సుందర్ తో ప్రేమయాణం సాగించినట్లు వార్తలు కూడా వచ్చాయి.   

ఇన్ స్టాలో యాక్టివ్ గా ఉండే యాంకర్ వర్షిణి తన లేటెస్ట్ ఫోటోషూట్ ఫోటోలను షేర్ చేసింది.   

తాజాగా ఈ బ్యూటీ బ్లాక్ డ్రెస్ లో మెరిసింది. ఈ అమ్మడు అందాలకు కుర్రకారు పిచ్చెక్కిపోతున్నారు. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link