Vishnupriya Pics : కేరళలోని కొబ్బరి తోటల్లో యాంకర్.. విష్ణుప్రియ భారీ అందాల విందు

Sun, 02 Apr 2023-3:33 pm,

విష్ణుప్రియ తన కెరీర్‌ను యూట్యూబ్‌లో షార్ట్ ఫిల్మ్స్ ద్వారా మొదలుపెట్టేసింది. ఎన్నో షార్ట్ ఫిల్మ్స్‌లో విష్ణుప్రియ నటించింది. 

బుల్లితెరపై వచ్చిన కొద్ది రోజులకే విష్ణుప్రియ ఫేమస్ అయింది. సుధీర్, విష్ణుప్రియ కాంబోను జనాలు బాగానే ట్రెండ్ చేశారు.

ఇక విష్ణుప్రియ మీద ఆమె ముక్కు మీద వేసే కామెంట్లు, సెటైర్లు, పంచ్‌లు అయితే షోల్లో బాగానే క్లిక్ అవుతుండేవి.

విష్ణు ప్రియ మధ్యలో బుల్లితెరకు దూరంగా ఉంటూ వచ్చింది. కొన్ని నెలల పాటు ఏ షోలోనూ ఎక్కడా కూడా కనిపించలేదు.

విష్ణుప్రియ ఇప్పుడు కేరళలో తిరుగుతోంది. కొబ్బరి తోటలో ఇలా పోజులు పెడుతూ అక్కడి అందాలను ఆస్వాధిస్తోంది. ఇలా బికినీలోనూ అందాలను చూపించీ చూపించకుండా ఊరించింది.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link