Anjeer Side Effects: అంజీర్‌తో లాభాలే కాదు.. దుష్పరిణామాలు కూడా ఉంటాయా

Sat, 31 Aug 2024-7:00 am,

అంజీర్‌తో కలిగే ఈ దుష్పరిణామాలు వాటిని అతిగా తిన్నప్పుడే ఉంటాయి.   

అంజీర్ ఉండే ఆక్సిలేట్ శరీరంలో కాల్షియంను సంగ్రహించడం వల్ల కాల్షియం కొరత ఏర్పడవచ్చు  

అంజీర్ తినడం వల్ల శరీరంలో సల్ఫైట్  పెరుగుతుందియ దాంతో మైగ్రెయిన్ ఎటాక్ రావచ్చు. అయితే ఇది అతిగా తినడం వల్లే వస్తుంది

ఏదైనా ఎలర్జీ సమస్యలతో బాధపడేవాళ్లు అంజీర్ తినకూడదు

అంజీర్ తినడం వల్ల వాటి గింజలు ప్రేవుల్లో చిక్కుకుంటాయి. ఇవి లివర్‌ను దెబ్బతీసే ప్రమాదం లేకపోలేదు

అంజీర్ అతిగా తినడం వల్ల పళ్లలో కీటాణువులు రావచ్చు. అందుకే మితంగా తీసుకోవడం అలవాటు చేసుకోవాలి  

అంజీర్‌లో షుగర్ కంటెంట్ ఉంటుంది. అందుకే అతిగా తింటే మధుమేహం వ్యాధిగ్రస్థులకు మంచిది కాదు.   

ఐరన్ పుష్కలంగా ఉండే అంజీర్ తినడం వల్ల ఆరోగ్యపరంగా ప్రయోజనాలతో పాటు నష్టాలు కూడా ఉన్నాయి

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link