Anupama Parameswaran: చీరలో వయ్యారాలు.. ప్రేమలో పడేస్తున్న అనుపమ పరమేశ్వరన్

Thu, 15 Aug 2024-4:14 pm,

నాగచైతన్య హీరోగా వచ్చిన.. ప్రేమమ్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది అనుపమ పరమేశ్వరన్. ఆ తర్వాత త్రివిక్రమ్ దర్శకత్వంలో.. వచ్చిన అఆ చిత్రంలో.. నాగవల్లి క్యారెక్టర్ లో.. కనిపించి ప్రేక్షకుల మదిని దోచుకుంది. 

తర్వాత నుంచి వరుసగా హీరోయిన్.. ఛాన్సులు అందుకుంటూ.. తెలుగులో సైతం దూసుకుపోయింది ఈ మలయాళీ ముద్దుగుమ్మ. కాగా నిఖిల్ తో చేసిన.. కార్తికేయ 2 చిత్రం ఈమెకు పాన్ ఇండియా విజయాన్ని అందించింది.   

ఈ మధ్య విడుదలైన టిల్లు స్క్వేర్.. సినిమా కూడా అనుపమకి మంచి సక్సెస్ అందించింది. అప్పటివరకు వరుస ఫ్లాపులు అందుకున్న ఈ హీరోయిన్..టిల్లు స్క్వేర్ సినిమాతో మరోసారి మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. ఇక ఈ సినిమాతో ఈ హీరోయిన్ కి వరస అవకాశాలు రావడం ఖాయం అనుకున్నారు అందరూ. కానీ ఇప్పటివరకు.. తన తదుపరి తెలుగు సినిమా గురించి ఈ హీరోయిన్ ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. 

సినిమాల విషయం పక్కన పెడితే తన పర్సనల్ లైఫ్ ద్వారా.. కూడా తరచూ వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. అంతేకాకుండా ఇంస్టాగ్రామ్ ఫోటోలు కూడా తరచూ షేర్ చేస్తూ.. అందరిని ఆకత్తుకుంటూ ఉంటుంది. కొన్నిసార్లు చీరల్లో.. కొన్నిసార్లు మోదరన్ డ్రస్సుల్లో.. మెప్పిస్తూ అందరిని ప్రేమలో పడేస్తూ ఉంటుంది   

తాజాగా అనుపమ చీరలో షేర్ చేసిన ఫోటోలు తెగ వైరల్ అవుతుంది అందరిని ఆకట్టుకుంటున్నాయి. అందమైన చీరలో స్లీవ్ లైట్ జాకెట్టు వేసుకుని యువతను తెగ రెచ్చగొడుతోంది ఈ హీరోయిన్.. ఈ ఫోటోల కింద అభిమానులు నీతో ప్రేమలో పడిపోయాము అందు కామెంట్లు పెడుతున్నారు

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link