Photos: సెగలు రేపుతోన్న భామ
గందీ బాత్ 2 వెబ్ సిరీస్‌లో నటించి ఆకట్టుకుంది అన్వేషి జైన్. నెటిజన్లకు పరిచయం అక్లర్లేని పేరు అన్వేషి జైన్. గతేడాది భారత్‌లో గూగుల్‌లో అత్యధికంగా సెర్చ్ చేసిన మహిళ అన్వేషి జైన్ కావడం విశేషం. తరచుగా తన సెక్సీ ఫిగర్‌తో ఫొటోలు దిగి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ సెగలు రేపుతోంది. ఈ ఏడాది సైతం ఆమె హాట్ ఫొటోలు సోషల్ మీడియాను కుదిపేస్తున్నాయి.
ఈ ఫొటోలను అన్వేషి జైన్ ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ ఖాతాల నుంచి సేకరించి ఇక్కడ అందిస్తున్నాం.