Apsara Rani: అందచందాలతో పిచ్చెక్కిస్తున్న అప్సర..

Fri, 13 Nov 2020-6:09 am,

అయితే ఈ ముద్దుగుమ్మ ఫొటోలు ఎప్పుడూ కూటా నెట్టింట వైరల్‌గా మారుతుంటాయి. ఈ సెక్సీ హీరోయిన్ తాజా ఫొటోలు ఇప్పుడు కుర్రకారును తెగ హీటెక్కిస్తున్నాయి. 

వాస్తవానికి అంకితా మహారాణాను అప్సరా రాణిగా పేరు మార్చి థ్రిల్లర్ మూవీలో అవకాశమిచ్చాడు దర్శకుడు వర్మ.

ప్రస్తుతం హాట్ హీరోయిన్ అప్సర.. సెక్సీ హీరోయిన్ నైనా గంగూలీ ఇద్దరితో లెస్బియన్ క్రైమ్ థ్రిల్లర్ కథతో.. వర్మ డెంజరస్ సినిమాను తెరకెక్కిస్తున్నారు.  

ప్రస్తుతం అప్సరా.. తన ఇన్‌స్టాలో లేటెస్ట్ పిక్స్‌ను షేర్ చేస్తూ అందరినీ మైమరిచిపోయేలా చేస్తోంది.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link