Ariyana Glory Hot Photos: నడుమందాలతో రచ్చ చేస్తున్న అరియనా గ్లోరీ.. లేటెస్ట్ ఫోటోలు చూశారా?

Sun, 08 Jan 2023-9:29 am,

అరియనా గ్లోరీ యూట్యూబ్ యాంకర్ గా కెరీర్ మొదలు పెట్టి అతి తక్కువ కాలంలోనే మంచి క్రేజ్ సంపాదించింది. 

 

రామ్ గోపాల్ వర్మతో ఆమె చేసిన ఒక ఇంటర్వ్యూ సోషల్ మీడియాలో క్రేజ్ తీసుకురాగా అది ఆమెకు బిగ్ బాస్ అవకాశం కూడా తెచ్చుకుంది. 

 

బిగ్ బాస్ లో కప్పు గెలవలేదు కానీ ఆమెకు సోషల్ మీడియాలో అయితే మంచి క్రేజ్ దక్కించుకుంది. 

ఇక ఆమె సోషల్ మీడియాలో ఆమె తాజాగా అనేక ఫోటోలు షేర్ చేసింది. ఆమె తన నడుమందాలతో రెచ్చిపోతూ కొన్ని ఫోటోలు షేర్ చేసింది. 

తాజాగా అరియనా గ్లోరీ షేర్ చేసిన ఫోటోల మీద మీరు కూడా ఒక లుక్కు వేయండి మరి. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link