Ariyana Glory: క్రేజీ లుక్స్ తో కైపేక్కిస్తున్న బిగ్ బాస్ బ్యూటీ, లేటెస్ట్ పిక్స్ వైరల్
ఆర్జీవీతో ఇంటర్వ్యూ, బిగ్ బాస్ షోలతో పాపులారిటీ తెచ్చుకుంది అరియానా గ్లోరీ.
రీసెంట్ గా మరోసారి వర్మతో ఇంటర్వ్యూ చేసి ఫేమస్ అయింది.
ఈ మధ్య షార్ట్ ఫిలిమ్స్ లో నటించి మెప్పించింది.
తాజాగా ఈ బ్యూటీ నెట్టింట హీట్ పుట్టిస్తోంది.
ఈ అమ్మడు షేర్ చేసిన పిక్స్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.