Ariyana Pics : అరియానా? ఇలియానా?.. ఆ నడుము ఏంట్రా బాబోయ్.. పిక్స్ వైరల్

యూట్యూబ్‌లో యాంకరింగ్, ఇంటర్వ్యూలు చేస్తూ ఉన్న అరియానా ఓ సందర్భంలో ఆర్జీవీ కంటపడింది. నీ తొడలు బాగున్నాయ్ అని అర్జీవి అనడంతో అరియానా ఫేమస్ అయింది.

ఆర్జీవీ తొడల కామెంట్లతోనే అరియానాకు బిగ్ బాస్ ఆఫర్ వచ్చింది. అయితే బోల్డ్ పాపగా ఎంట్రీ ఇచ్చినా కూడా అరియానా తన మార్క్ వేసింది.
బిగ్ బాస్ ఇంటి నుంచి మంచి ఇమేజ్‌తోనే అరియానా బయటకు వచ్చింది. కానీ అరియానా కెరీర్ మాత్రం ఏమీ అంతగా ఊపందుకోలేదు.
అనుభవించు రాజా అనే ఒక్క సినిమాలోనే అరియానా కనిపించింది. ఇంత వరకు ఆమె మరో సినిమాకు సైన్ చేసినట్టుగా కనిపించడం లేదు.
బుల్లితెరపైనే అడపాదడపా షోలు చేసుకుంటూ ఇలా అప్పుడప్పుడు హాట్ ఫోటో షూట్లతో అందరినీ మెప్పిస్తుంటుంది. తాజాగా తన నడుము అందాలను ఇలా బహిర్గతపర్చింది.