Ariyana Glory : సమంత టైపులో అరియానా.. శాకుంతలం లుక్‌లో బిగ్ బాస్ బ్యూటీ
అరియానా యూట్యూబ్ యాంకర్‌గా కెరీర్‌ను మొదలుపెట్టేసింది. ఆర్జీవీతో చేసిన ఇంటర్వ్యూ ఆమె కెరీర్‌ను మార్చేసింది.
ఆర్జీవీ చేసిన తొడల కామెంట్లతో సోషల్ మీడియాలో ఫేమస్ అయింది. అటు నుంచి బిగ్ బాస్ షోకు ఎంట్రీ లభించింది.
బిగ్ బాస్ ఇంట్లో నాలుగో సీజన్‌లో అరియానా బోల్డ్ బ్యూటీగా క్రేజ్ సంపాదించుకుంది. టాప్ 5 కంటెస్టెంట్‌లో ఒకరిగా నిలిచి తన సత్తా చాటుకుంది.
అరియానా ప్రస్తుతం సోషల్ మీడియాలో తన అందాలను ప్రదర్శించి అందరినీ ఉక్కిరి బిక్కిరి చేసేస్తోంది.
బీబీ జోడిలో తాజాగా అరియానా సమంత శాకుంతలం లుక్కులో కనిపించి మెప్పించింది. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.