Chanakya Niti: స్త్రీలు ఈ 3 పనులు చేయకూడదంటాడు ఆచార్య చాణక్యుడు..

Wed, 21 Feb 2024-12:37 pm,

చాణక్యుడిని కౌటిల్యుడు అని కూడా పిలుస్తారు. చాణక్యుడు ఆర్థిక శాస్త్రం, భౌతిక శాస్త్రంతోపాటు మనస్తత్వ శాస్త్రంలో కూడా నిపుణత కనబరిచాడు.  

సంస్క్రతంలో చాణక్యుడు చాణక్యనీతి దర్పణం అనే పుస్తకాని రచించాడు. మనవాళికి ఎన్నో విధాలుగా ఉపయోగపడే నీతికథలు, సూక్తులు ఇందులో రచించాడు.   

అలాగే చాణక్యుడు స్త్రీల గురించి కూడా తన పుస్తకంలో వివరించాడు. ఈ ప్రపంచంలో గొప్పశక్తి స్త్రీ యవ్వనం, అందమని చెప్పాడు. స్త్రీ బలం అవేనట.  

కొన్ని అవలక్షణాలు స్త్రీలను పైకి ఎదగకుండా చేస్తాయట. పురుషులకంటే స్త్రీలకు ఆకలి రెండురెట్లు, సిగ్గు నాలుగు రెట్లు, ధైర్యం ఆరురెట్లు, కోరిక ఎనిమిది రెట్లు ఉంటుందట.  

అమ్మాయిలు ఎంత అందవిహీనంగా ఉన్నా మంచి కుటుంబానికి చెందినదైతే పెళ్లి చేసుకోవచ్చట. క్రూరత్వం, అశుద్ధత, నిజాయితీ లేమి వంటివి లేకపోతే స్త్రీలకు సహజలోపాలు. ఈలోపాలు ఉండకుండా స్వచ్చమైన మనస్సు, పరిశుభ్రతతో ఇంటి ఇల్లాలు ఉండాలి.  

ఇంటిని శుభ్రంగా ఉంచి తన కూడా పరిశుభ్రంగా ఉండే స్త్రీ ఇంటికి అందం. (Disclaimer: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ నమ్మకాలు మరియు సమాచారంపై ఆధారపడి ఉంటుంది. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)   

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link