Ashika Ranganath: నీలి రంగు చీరలో మాయ చేస్తున్న ఆషికా రంగనాథ్, లేటెస్ట్ పిక్స్ వైరల్

Mon, 08 Apr 2024-4:30 pm,

కన్నడ బ్యూటీ ఆషికా రంగనాథ్ కు సోషల్ మీడియాలో మాంచి ఫాలోయింగ్ ఉంది. ఈ అమ్మడు ఫోటోలు అప్ లోడ్ చేసిందంటే అవి క్షణాల్లో వైరల్ అయిపోతాయి.   

ఈ భామ తాజాగా నీలి రంగు చీరలో మెరిసింది. ప్రస్తుతం దీనికి సంంబధించిన ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి.   

కల్యాణ్ రామ్ హీరోగా నటించిన 'అమిగోస్' చిత్రంతో తెలుగులోకి  అడుగుపెట్టింది ఆషికా రంగనాథ్.  

రీసెంట్ గా ఈ బ్యూటీ నాగార్జున సరసన 'నా సామిరంగ' చిత్రంలో నటించింది. ఇందులో వరాలు అనే పాత్రలో నటించి మెప్పించింది.   

నా సామిరంగ హిట్ తో ఈ భామకు అవకాశాలు వెల్లువెత్తుతున్నాయి. అయితే ఈ నటి ప్రస్తుతం తెలుగులో ఏ సినిమాలోనూ నటించడం లేదు.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link