Ashu Reddy Hot Pics: అషు రెడ్డి అందాల జాతర.. ఆ బ్యాక్ చూస్తే కుర్రకారుకు కునుకు కష్టమే!

Sat, 08 Oct 2022-10:10 pm,

జూనియర్ సమంతలా పిలువబడే అషు రెడ్డి.. సినిమాలు ఉన్నా లేకపోయినా షోస్ చేస్తున్నా చేయకపోయినా సోషల్ మీడియాలో మాత్రం చురుగ్గా ఉంటారు. తాజాగా బ్లాక్ శారీలో అందాలు ఆరబోశారు.   

పవన్ కళ్యాణ్ వీరాభిమాని అని చెప్పుకునే అషు రెడ్డి ఏకంగా తన ఎద భాగంలోనే పవర్ స్టార్ టాటూ వేయించుకుని అందరినీ ఆశ్చర్యపరిచారు.   

బిగ్ బాస్ అనంతరం అషు రెడ్డి కొన్ని షోస్ చేశారు. ప్రముఖ కమెడియన్ ఎక్స్‌ప్రెస్ హరితో లవ్ ట్రాక్ నడిపిస్తున్నట్లు కలరింగ్ ఇవ్వడం లాంటివి కూడా చేసి నిత్యం వార్తల్లో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయ్యారు.  

ఇక బిగ్ బాస్ ఎంట్రీ ఇచ్చిన అషు రెడ్డి తన ఆట, అందచందాలతో ప్రేక్షకులను అలరించారు. రాహుల్ సిప్లీగంజ్‌తో రిలేషన్‌లో ఉన్నట్లుగా అనుమానాలు తెప్పించడంతో మరింత పాపులారిటీ పొందావారు.   

డబ్ స్మాష్ వీడియోల పుణ్యమాని నితిన్ హీరోగా తెరకెక్కిన 'చల్ మోహనరంగ' సినిమాలో అషు రెడ్డి ఒక పాత్రలో నటించే అవకాశం దక్కించుకున్నారు.   

మొదట డబ్ స్మాష్ వీడియోలు చేస్తూ అషు రెడ్డి వెలుగులోకి వచ్చారు. డబ్ స్మాష్ ద్వారా అనతి కాలంలోనే  భారీ పాపులారిటీని పెంచుకున్నారు.   

అషు రెడ్డి 1995లో అమెరికాలోని డెల్లాస్‌లో జన్మించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్నంకి చెందిన ఆమె తల్లిదండ్రులు అమెరికాలో సెటిల్ అయ్యారు.   

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link