Ashu Reddy Sizzling Photos: పొట్టిబట్టల్లో కాకరేపుతున్న అషు రెడ్డి..ఎద అందాలు ఎరవేస్తూనే!
జూనియర్ సమంతగా గుర్తింపు తెచ్చుకున్న అషురెడ్డి తర్వాత బిగ్ బాస్ ద్వారా మరింత క్రేజ్ సంపాదించింది.
ఈ మధ్యకాలంలో ఆమె తన హాట్ ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేసి మరింత గుర్తింపు దక్కించుకోవడమే కాకుండా కుర్రకారులో క్రేజ్ పెంచుకునే ప్రయత్నం చేస్తుంది.
ఈ మధ్యకాలంలో దుబాయ్ నుంచి ఎక్కువ తన హాట్ ఫోటోలు షేర్ చేస్తూ వస్తున్న ఈ భామ తాజాగా ఇటలీ వెళ్ళినట్లుగా కొన్ని ఫోటోలు షేర్ చేసింది.
బ్లాక్ కలర్ డ్రెస్ లో అందాలు ఆరబోస్తూ తొడలు కనిపించే విధంగా అషురెడ్డి రెచ్చిపోయి ఫోటోలు షేర్ చేసింది. కేవలం బ్లాక్ డ్రెస్ లోనే కాదు, ఆమె మరో బ్లూ డ్రెస్ లో కూడా అందాల ఆరబోతకు సిద్ధమైంది.
ఒకపక్క ఎద అందాలు అరబోస్తూ తొడల అందాలను కూడా చూపిస్తూ టీజ్ చేస్తోంది. మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా చూసేయండి మరి.