Avika Gor Photos: చీరలో `చిన్నారి పెళ్లికూతురు` అదిరిపోయిందిగా!

Thu, 10 Feb 2022-4:56 pm,

'చిన్నారి పెళ్లికూతురు' సీరియల్​తో నటిగా పరిచయమైంది అవికాగోర్  

తెలుగులో 'ఉయ్యాల జంపాలా' సినిమాతో హీరోయిన్​గా ఎంట్రీ ఇచ్చింది.  

'లక్ష్మీ రావే మా ఇంటికి', 'సినిమా చూపిస్తా మావ', 'తాను నేను', 'ఎక్కడికి పోతావు చిన్నవాడ' తదితర చిత్రాలతో గుర్తింపు తెచ్చుకుంది.  

ఇటీవల 'నెట్' సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చింది.  

నాగచైతన్య 'థాంక్యూ' సినిమాలో ఓ కథానాయికగా నటిస్తోంది.  

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link