Ram Mandir రామ మందిరంలో త్రేతాయుగం నాటి చెట్లు
అయోధ్యా రాముడి సన్నిధిని అత్యంత ప్రత్యేకమైన సన్నిధిగా మలచడానికి ఏర్పాట్లు
శ్రీరాముడి రాజ్యం కాలం నాటి మొక్కలు నాటేందుకు సన్నాహాలు
త్రేతాయుగంలో ఉన్న చెట్లను రాముడి మందిరంలో ఉండేలా అటవి శాఖ ప్రణాళిక...
ప్రత్యేక స్థలాన్ని కేటాయించనున్న శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్...
ఇందులో మామిడి, రక్త చందనం, చందనం, నాగకేసర్ వంటి చెట్లతో పాటు...
రావి, మర్రి చెట్లు,పారిజాతం, అశోకా, సీతా అశోక చెట్లు ఉండేలా ప్రణాళిక...
ఇందులో కొన్ని జాతి మెక్కలు, చెట్లు ప్రస్తుతం అటవి శాఖ వద్ద అందుబాటులో లేవు...
వీటి కోసం నిపుణులతో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు....
రాముడి ఆలయ నిర్మాణ చరిత్రలో నిలిచిపోనుంది.
నాలుగు కాలల పాటు నిలిచిపోయేలా శ్రీ ఆయోధ్యా రాముడి ఆలయం...