Banana Peel: తొక్కే కదా అని వదిలేస్తున్నారా..?.. అరటితొక్కతో కలిగే ఈ బెనిఫిట్స్ తెలిస్తే షాక్ తో నోరెళ్లబెడతారు..
అరటి పండ్లు సాధారణంగా పండితే,ఎంతో నేచురల్ గా ఉంటుంది. కానీ దాన్ని కొందరు ఆర్టిఫిషియల్ గా రసాయనాలలో పండించే విధంగా చేస్తుంటారు. కెమికల్ కల్పిన నీళ్లతో బనానాలను ముంచి తీస్తుంటారు. అంతేకాకుండా.. ఇది రంగు వచ్చేలా పౌడర్ లు కూడా చల్లుతుంటారు
అరటి పండు కన్న కూడా తొక్కలో ఎంతో మన శరీరానికి ఉపయోగపడే గుణాలుంటాయని నిపుణులు చెబుతుంటారు. ముఖ్యంగా అరటి తొక్కలో విటమిన్ లు, మినరల్స్ లు పుష్కలంగా ఉంటాయి. ఇవి మనశరరీంలో ఇమ్యునిటీని పెంచుతాయి.
డైలీ రాత్రిపడుకునే ముందు అరటి తొక్కను తీసుకుని మన ముఖానికి మసాజ్ చేసుకొవాలి. కాళ్లు చేతులకు కూడ మసాజ్ చేసుకుంటే, స్కిన్ స్మూత్ గా మారిపోతుంది. ముఖంపై ముడుతలు కూడా రావు. వెంట్రులకూ కూడా అరటి తొక్కతో మసాజ్ చేసుకొవచ్చు.
అరటి తొక్కను చక్కెర వేసుకుని తింటే, రోగనిరోధక శక్తి ఎంతో పెరుగుతుంది. కోతులు ముఖ్యంగా అరటి పండుకంటే దాని తొక్కను ఎక్కువగా తింటాయి. అందుకే అవి అంత బలంగ ఉంటాయి. ఇక అరటి తొక్కను ఎక్కడ పడితే అక్కడ మాత్రం పడేయకూడదు.
అరటితొక్కతో తింటే.. మన దంతాలు తెల్లగా ముత్తంలా మారుతాయి. కొలెస్ట్రాల్ ను బీపీని తగ్గిస్తుంది. బెల్లీ ఫ్యాట్ ను కూడా తొక్క తగ్గేలా చేస్తుంది. జీర్ణ వ్యవస్థ పనితీరును మెరుగు పరుస్తుంది.
ముఖంపై కొందరికి అవాంఛిత రోమాలు వస్తాయి. ఇలాంటి వారు బనానా తొక్కతో మసాజ్ చేసుకుంటే, అవి క్రమంగా ఉండవు. బనానా తొక్కతో రాగి, వెండి సామాగ్రిని క్లీన్ చేయడంలో ఉపయోగిస్తే, పాత్రలు మిల మిలా మెరుస్తాయి. (Disclimer: పైన పేర్కొన్న అంశాలు కేవలం సోషల్ మీడియా వైరల్ కంటెంట్ ఆధారంగా ప్రస్తావించారు. వాటినే మేము అందిస్తున్నాము. దీన్ని Zee Mediaధృవీకరించలేదు.)