Best Workouts: కడుపు కండరాలను బలోపేతం చేసే అద్భుతమైన వర్కవుట్స్
ఈ వర్కవుట్స్ వారంలో 3-4 సార్లు చేస్తే మంచి ప్రయోజనాలు ఉంటాయి. దాంతోపాటు బ్యాలెన్స్ డైట్, మంచి నిద్ర అనేది తప్పకుండా ఉండాలి.
రష్యన్ ట్విస్ట్
రష్యన్ ట్విస్ట్ అనేది డైనమిక్ వర్కవుట్ ఇది. కడుపు కండరాలను పటిష్టం చేస్తుంది. ఇదొక మంచి వ్యాయామం. కడుపును బ్యాలెన్స్ చేస్తుంది.
లెగ్ రైజెస్
ఇదొక ప్రత్యేకమైన వ్యాయామం. శరీరం దిగువ భాగంలో కండరాలను పటిష్టం చేస్తుంది. కడుపు దిగువ భాగంలో అత్యంత ప్రభావవంతంగా ఉంటుంది.
బైసికిల్ క్రంచెస్
బైసికిల్ క్రంచెస్ ఓ పవర్‌ఫుల్ వ్యాయామం. కడుపు కండరాలు బలోపేతం అవుతాయి. ఈ వ్యాయామం రోజూ చేస్తే మంచి ఫలితాలుంటాయి
సిట్ అప్స్
సిట్ అప్స్ అనేవి కడుపు కండరాలను టైట్ చేసేందుకు అద్భుతంగా పనిచేస్తుంది. మీ శరీరం మధ్య భాగాన్ని పటిష్టంచేస్తుంది. రోజూ చేయడం వల్ల స్టామినా పెరుగుతుంది.
ప్లాంక్
ప్లాంక్ అనేది సులభమైన బెస్ట్ వ్యాయామం. ఇది మీ కండరాలను బలోపేతం చేస్తుంది. ఈ వర్కవుట్స్ కడుపు కండరాలను బలోపేతం చేస్తుంది.