Car Safety Features: కారులో ఉండాల్సిన టాప్ 5 ఫీచర్లు ఇవే
డోర్ లాక్ అలార్మ్
మీ కారులో డోర్ సరిగ్గా పడకపోతే మిమ్మల్ని అలర్ట్ చేసేందుకు అలార్మ్ మోగుతుంది.
సీట్ బెల్ట్ అలార్మ్. సెక్యూరిటీ ఉండాలంటే సీట్ బెల్ట్ పెట్టుకోవడం తప్పనిసరి. ఏదైనా కారణంతో మర్చిపోతే గుర్తు చేసేదే ఇ ఆలార్మ్. సీట్ బెల్ట్ దరిస్తేనే ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ అవుతాయి.
టైర్ ప్రెషర్ మోనిటరింగ్ సిస్టమ్.
ఈ ఫీచర్ కారణంగా 4 వైపులా టైర్స్‌ను మోనిటర్ చేయవచ్చు. టైర్లలో ఉండే ఒత్తిడి, ఉష్ణోగ్రత గురించి తెలుస్తుంది.
స్పీడ్ అలర్ట్ సిస్టమ్ కూడా చాలా మంచి ఫీచర్. దీనివల్ల మీ వేగం ఎంత ఉందో తెలుస్తోంది.
కార్లలో ఉండే ఎ.యిర్ బ్యాగ్స్. ఇవి ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు డ్రైవర్, ప్రయాణీకుల్ని ప్రమాదం నుంచి రక్షిస్తాయి. లేదా మొదటి ప్రమాద హెచ్చిరక జారీ కానుంది.
కార్లలో ఉండే కొన్ని ఫీచర్లు మిమ్మల్ని ప్రాణాలతో కాపాడటంతోపాటు అప్రమత్తం కావాలంటున్నాయి. కారులోని కొన్ని పీచర్లు అనుకోని ప్రమాదాన్ని పూర్తిగా నివారిస్తాయి.