Investment Tips: ఇళ్లు లేదా స్థలం కొనుగోలు చేస్తున్నారా, ఈ 4 విషయాలు మర్చిపోవద్దు

Tue, 02 Jul 2024-7:47 pm,

రెండు వైపులా ప్రయోజనం

స్థలం కొనుగోలు ఎప్పుడూ నష్టాన్ని మిగల్చదు. ఎందుకంటే ఎప్పుడైనా ఉపయోగపడేదే. ఏదో ఒక సమయంలో ఆ స్థలం కోట్లు లాభం ఆర్జించిపెట్టవచ్చు

దూరాలోచన

ఏదైనా స్థలం కొనుగోలు చేసేటప్పుడు రానున్న పదేళ్ల భవిష్యత్‌ను పరిగణలో తీసుకోవాలి. ఫలితంగా రాబడి గురించి లేదా లాభం గురించి క్లారిటీ వస్తుంది. 

గ్రోత్ రేట్ పరిశీలన

ఆస్థి కొనుగోలు చేసేటప్పుడు ప్రధానంగా ఆ ప్రాంతంలోని స్థలం రేట్లు ఎలా పెరుగుతున్నాయో చెక్ చేసుకోవాలి. రానున్న కాలంలో ఆ ప్రాంతం ఎలా అభివృద్ధి చెందనుందో ఆలోచించుకోవాలి.

ప్రదేశం ప్రాముఖ్యత

ఏదైనా ఆస్థి కొనుగోలు చేసేముందు ఆ ఆస్థి లొకేషన్ గురించి ఆలోచించడం చాలా అవసరం. ఆ స్థలం భవిష్యత్తులో ఎలా ఉంటుందో తెలుసుకోగలగాలి.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link