Majuli Island: ఆసియాలోనే అతిపెద్ద నదీ ద్వీపం.. ప్రకృతి అందాలకు నిలయం

Wed, 15 Mar 2023-12:34 am,

మజులి ద్వీపం అస్సాంలోని బ్రహ్మపుత్ర నదిపై ఉంది. పర్యాటకులను ఎక్కువగా ఆకర్షిస్తున్న ద్వీపం ఇదే..  

మజులి ద్వీపం కాలుష్యం లేనిది. ఇక్కడ చుట్టూ పచ్చదనంతో నిండిపోయి ఉంటుంది. ఈ దీవిని చూసేందుకు సుదూర ప్రాంతాల నుంచి పర్యాటకులు వస్తుంటారు.  

2016లో అస్సాం ప్రభుత్వం ఈ ద్వీపాన్ని జిల్లాగా చేసింది. ఈ ద్వీపం పరిమాణం తగ్గిపోయినా.. ప్రకృతి అందాలు పర్యాటకులను మంత్రముగ్ధులను చేస్తాయి.   

మజులి దాదాపు 100 రకాల వరి పంటలకు ప్రసిద్ధి చెందిన ప్రదేశం. ఇక్కడికి వెళ్లే పర్యాటకులు రకరకాల బియ్యం రుచి చూడొచ్చు.  

ఈ ద్వీపానికి చేరుకోవడానికి పడవలు మాత్రమే అందుబాటులో ఉంటాయి. పడవ ద్వారా మాత్రమే ఈ ద్వీపానికి చేరుకోవచ్చు.  

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link