Best Outfit Ideas: ఆగస్టు 15న ఆఫీసుకు ఎలా వెళ్లాలని ఆలోచిస్తున్నారా, మీ కోసం కొన్ని అవుట్‌ఫిట్ ఐడియాలు

Thu, 08 Aug 2024-10:07 pm,

Independence Day 2024 Outfit  పంద్రాగస్టు వేడుకల్లో పాల్గొనేందుకు ఇలా ఆఫీసుకు వెళితే చాలా బాగుంటుంది

దేశమంతా , దేశ ప్రజలంతా దేశభక్తిలో మునిగి తేలే రోజు ఇండిపండెన్స్ డే

అబ్బాయిలు లేదా అమ్మాయిలు ఖాదీ కుర్తా ధరించి ఆత్మ నిర్భర్ భారత్ కార్యక్రమానికి ఊతమిచ్చేలా డ్రెస్సింగ్ చేసుకోవచ్చు

అమ్మాయిలు ఇలా తయారయి వెళితే అందరి దృష్టీ అటే ఉంటుంది. లేదా మువ్వన్నెల గాజులు, చున్నీ, హ్యాండ్‌బ్యాండ్ కూడా వేసుకోవచ్చు

అబ్బాయిలు ప్లాజో సూట్‌తో పాుట మువ్వన్నెల జెండా రంగులతో దుపట్టా ధరించవచ్చు

అబ్బాయిలు ప్లాజో సూట్‌తో పాుట మువ్వన్నెల జెండా రంగులతో దుపట్టా ధరించవచ్చు

ఇండిపెండెన్స్ డే రోజున పూర్తిగా ఎథెనిక్ వేర్‌తో ఆఫీసుకు వెళ్లవచ్చు. మగవాళ్లు కుర్తా పైజామా వేసుకుంటే మహిళలు సూట్ లేదా చీరకట్టు ధరించవచ్చు

మువ్వన్నెల జండా రంగులతో బట్టలు కుట్టించుకుని వెళితే ఇంకా అద్భుతంగా ఉంటుంది. అయితే మూడు రంగుల్ని ఒకే రంగు అవుట్‌ఫిట్‌కు కేటాయించాలి

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link