Bhadra rajayog 2024: భద్ర రాజయోగం.. ఈ రాశులవారిని డబ్బు వెతుక్కుంటూ వస్తోంది!.. మీరున్నారా..?

Wed, 04 Sep 2024-1:09 pm,

కొన్ని యోగాలు మనిషి జీవితంలో ఉన్నత స్థానానికి తీసుకెళ్తాయి. వీటిలో గజకేసరియోగం, రుచక్ రాజయోగం, త్రిగ్రహి యోగంగా కూడా చెబుతుంటారు.దీని వల్ల అనుకొని విధంగా ధనలాభం కల్గుతుంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం శుక్రవారం రోజున (సెప్టెంబరు 6)న భద్ర రాజయోగం ఏర్పడుతుంది.   

ఈ యోగం వల్ల కొన్నిరాశుల వారికి గొప్ప ఫలితాలు కల్గజేస్తుంది. శని, బుధ, గురుడు కలవడం వల్ల భద్ర రాజయోగం ఏర్పడుతుంద. దీని వల్ల  ఆయా రాశుల వారికి ఆగిపొయిన పనులు కూడా మరల ప్రారంభమౌతాయి.

మీనం pisces.. ఈరాశివారికి రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టిన పెట్టుబడులు డబుల్ అవుతాయి. వీరు కొత్త వాహానాలు కొనుగోలు చేస్తారు. అంతేకాకుండా విదేశీయానంకు కూడా అవకాశం ఉంది.

మేశం aries..ఈ రాశి వారికి సోదరులతో ఉన్న వివదాలు పరిష్కారమౌతాయి. బంధువులతో వివాదాలు పరష్కారమౌతాయి. తండ్రి వైపు నుంచి ఆస్తులు వీరికి కలిసి వస్తాయి.   

ధనస్సు sagittarius..ఈ రాశి వారికి భద్ర రాజయోగం వల్ల పెళ్లి సంబంధాలు కుదురుతాయి. రానున్న రోజుల్ల వీరికి లాటరీలు తగిలే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తోంది.   

తుల libra .. ఈ రాశివారికి ఉన్న గత కొన్నిరోజులుగా ఆగిపోయిన పనులు ఒక్కొక్కటిగా పూర్తవుతాయి.  అంతేకాకుండా.. కోర్టు వ్యవహారాల్లో విజయాలు సాధిస్తారు.   

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link