Samyuktha Menon Photos: చీరకట్టుతో అలరిస్తున్న భీమ్లా నాయక్ హీరోయిన్ సంయుక్త

Fri, 04 Mar 2022-4:05 pm,

నటి సంయుక్త మేనన్​.. 1995 సెప్టెంబరు 11న కేరళలోని పాలక్కడ్ జిల్లాలో పుట్టింది. 'పాప్​కార్న్​' అనే చిత్రంతో మలయాళ చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చింది.   

'కలారి' అనే చిత్రంతో తమిళం ప్రేక్షకులకు మెప్పించింది. మలయాళంలో 'జెంగా' అనే షార్ట్​ఫిల్మ్​లోనూ నటించింది.    

'గాలిపట' అనే సినిమాతో కన్నడ ఇండస్ట్రీలో ఎంట్రీ ఇవ్వనుంది. ప్రస్తుతం.. 'ఎరిడ', 'కదువ' అనే మలయాళ సినిమాలలోనూ నటిస్తుంది.   

పవన్ కల్యాణ్, రానా దగ్గుబాటి కలిసి నటించిన 'భీమ్లానాయక్' చిత్రంతో సంయుక్త మేనన్.. తెలుగు తెరకు పరిచయం అయ్యింది.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link