Bhumi Pednekar: భూమి పడ్నేకర్ అందం చూశారా..

Fri, 13 Nov 2020-5:14 pm,

భూమి పడ్నేకర్..బాలీవుడ్ బ్యూటీస్ లో ఒకరు. నటిగా పరిచయం కాకముందు..ఆరేళ్ల పాటు దర్శకత్వ విభాగంలో పనిచేసింది. తొలిచిత్రంతోనే ఫిలింఫేర్ అవార్డు గెల్చుకున్న నటి భూమి పడ్నేకర్.  భూమి పడ్నేకర్ లేటెస్ట్ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. మీ కోసం ఆ ఫోటోల్లో కొన్ని...

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link