Prasanth Varma: నందమూరి బాలకృష్ణ, మోక్షజ్ఞకు భారీ షాక్‌.. ప్రశాంత్‌ వర్మ కొత్త ప్రాజెక్టు

Tue, 08 Oct 2024-11:51 am,

విభిన్న కథాంశాలతో సినిమాలు తీస్తూ ప్రేక్షకులను మెప్పిస్తున్న దర్శకుడు ప్రశాంత్‌ వర్మ

ఆ, కల్కి, జాంబిరెడ్డి, హనుమాన్‌ చిత్రాలను ప్రశాంత్‌ వర్మ తెరకెక్కించాడు.

హనుమాన్‌తో పాన్‌ ఇండియా దర్శకుడిగా ప్రశాంత్‌ ఎదిగాడు.

ఇప్పుడు నందమూరి బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ ఎంట్రీ బాధ్యతలను ప్రశాంత్‌ తీసుకున్నాడు.

ఆ సినిమా ఇంకా పట్టాలెక్కకముందే మరో సినిమా ప్రకటించాడు.

తన సినిమాటిక్‌ యూనివర్స్‌ నుంచి మూడో రాబోతున్నదని ప్రశాంత్‌ వర్మ తెలిపాడు.

పీవీసీయూ మూడో ప్రాజెక్టుకు సంబంధించిన వీడియో పంచుకుని ఈనెల 10వ తేదీన వివరాలు వెల్లడిస్తానని ప్రశాంత్‌ ట్వీట్‌ చేశాడు.

అయితే హను మాన్‌ పార్ట్‌ 2 గురించి అప్‌డేట్‌ ఉంటుందని అందరూ భావిస్తుండగా.. కాదు మరో సినిమా ప్రకటిస్తున్నారని చర్చ జరుగుతోంది.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link