Bigg Boss 4 Telugu: టాప్ 5 లో ఎవరు ఉండే అవకాశం ఉంది? ఎవరు ఉండకపోవచ్చు!

Mon, 07 Dec 2020-8:25 pm,

అఖిల్ సార్థక్‌కు ఇప్పటికే ఫినాలెకు టికెట్‌ లభించింది. అంటే అతను ఇప్పటికే టాప్-5లో చోటు సంపాదించుకున్నాడు అని అర్థం.  

అఖిల్‌కు ఫినాలె బెర్త్ ఖరారు అయిపోవడంతో ఇక ఆ మిగితా నలుగురు ఎవరు అనేదే పెద్ద ప్రశ్నగా మారింది. 

Also Read | బిగ్ బాస్ తెలుగు సీజన్ 4లో అరియానా గ్లోరీ క్యూట్ రియాక్షన్స్ చూస్తే పడిపోతారు

ఎందుకుంటే ప్రస్తుతం ఇద్దరు అబ్బాయిలు, ముగ్గురు అమ్మాయిలు హౌజ్‌లో మిగితా నలుగురి కోసం ప్రయత్నిస్తున్నారు.  

అఖిల్ కాకుండా ప్రస్తుతం అభిజిత్, సోహెయిల్, మోనాల్, హారిక మధ్య పోటీ ఉండనుంది.

Also Read |  జేమ్స్ బాండ్ కన్నా.. Abhijith, Harika మధ్య బాండ్ ఎక్కువ..ఫ్రెండ్షిప్ అంటే అదేగా..

సోహెయిల్ గేమ్ బాగా ఆడుతోండటంతో అతను సేవ్ అవుతాడు అని ప్రేక్షకులు గెస్ చేస్తున్నారు.  

ఇక అభిజిత్‌కు ముందు నుంచే గేమ్ చక్కగా ఆడుతున్నాడు. దాంతో అతను కూడా సేవ్ అయ్యే అవకాశం ఉంది.  

సేవ్ అయ్యే మిగితా ఇద్దరు కంటెస్టెంట్స్‌ పోటీలో అరియానా గ్లోరీ, హారిక, మోనాల్ ఉండనున్నారు.

ముగ్గురమ్మాయిలతో గేమ్ ముందుకు వెళ్లే  విషయం అటు ఉంచితే... మోనల్ చాలా వీక్ కంటెస్టెంట్‌గా కనిపిస్తోంది. అరియానా బోల్డ్ గాళ్‌గా పేరు సంపాడదించుకుంది. తను సేవ్ అయ్యే ఛాన్స్ ఉంది.

ఇక ఇద్దరమ్మాయిలు అంటే మోనల్, హారిక విషయానికి వస్తే మోనల్ ప్రతీ వారం సేఫ్ అవుతూ వస్తోంది. ఈ వారం కూడా అడే జరిగే అవకాశం ఉంది.

Also Read | ఈ దేవత ఎంతం అందంగా ఉందో...నయనతార చీరపై చర్చలు చేస్తున్న నెటిజెన్స్

మొత్తానికి టాప్ 5 లోకి ఎవరు వెళ్లనున్నారో అనేది త్వరలో తెలిసిపోనుంది. ఎందుకంటే ఆట ఇంకా మిగిలే ఉంది.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link