Twitter/StarMaa)
Abhijith and Harika Friendship | అభిజిత్, దేత్తడి హారిక బిగ్ బాస్ తెలుగు సీజన్ 4లో ఒక స్పెషల్ అట్రాక్షన్ అని చెప్పవచ్చు. వారిద్దరి మధ్య స్నేహం అది చాలా మంది ప్రేక్షకులకు నచ్చుతోంది. (Photo: Twitter/StarMaa)
Also Read | బిగ్ బాస్ తెలుగు సీజన్ 4లో అరియానా గ్లోరీ క్యూట్ రియాక్షన్స్ చూస్తే పడిపోతారు
జేమ్స్ బాండ్ కన్నా.. వీరి మధ్య బాండ్ ఎక్కువ అని ప్రేక్షకులు భావిస్తున్నారు. దానికి ఈ ఫోటోలే సాక్ష్యం...
ప్రతీక్షణం వెన్నంటి ఉండే స్నేహితులు Also Read | 19 Years of Amrutham : 19 సంవత్సరాలుగా తెలుగు వారి గుండెల్లో అమృతం వర్షం
ఒకే రకంగా ఆలోచిస్తారు...
ఒకేసారి కెమెరాను కూడా చూస్తారు.. జస్ట్ ఫర్ ఫన్...
నువ్వు తోపు అంటే నువ్వు తోపు అని ఇద్దరూ తోపులే అంటారు... Also Read | PUBG Mobile India: పబ్ జీ ఇక ఆండ్రాయిడ్ వినియోగదారులకు మాత్రమేనా ? పూర్తి వివరాలు చదవండి
అభి మాత్రం సీరియస్ గా ఏదో చేస్తుంటాడు.. కానీ హారిక మాత్రం ఇలా సిల్లి ఫెల్లో...హాహాహ
దోస్తు పక్కనే ఉంటే.. హుషారు రాదా ఏంటి...