Ariyana Bikini Show: బికినీ బాంబ్ పేల్చిన అరియానా.. ఫస్ట్ టైం అలా చూసి షాక్ లో నెటిజన్స్..

ఆర్జీవీతో ఇంటర్వ్యూ, బిగ్ బాస్ షోలతో విపరీతమైన క్రేజ్ తెచ్చుకున్న బ్యూటీల్లో అరియానా గ్లోరీ ఒకరు.

మళ్లీ రెండో సారి వర్మతో జిమ్‌లో పెద్ద ఆరాచకమే చేసింది అరియానా. వివిధ భంగిమల్లో వర్మకి ఇంటర్వ్యూ ఇచ్చి ఒక్కసారిగా ట్రెండింగ్ లోకి వచ్చింది.
బిగ్ బాస్ లో తన ఆటతీరుతో ఆడియెన్స్ లో మంచి పేరు తెచ్చుకుంది.
రామ్ గోపాల్ వర్మతో చేసిన ఇంటర్వ్యూ వైరల్ అవ్వడంతో బిగ్ బాస్ లో ఛాన్స్ దక్కించుకుంది ఈ బ్యూటీ.
ఆర్జీవీతో ఇంటర్వ్యూ చేసి ఒక్కసారిగా ఫేమస్ అయిపోయింది అరియానా.