Avinash paid Rs 10 lakhs to Jabardasth: జబర్దస్త్‌ షో వాళ్లకు అష్టకష్టాలు పడి 10 లక్షలు కట్టిన: అవినాష్

Fri, 25 Dec 2020-11:08 am,

జబర్దస్త్ షో యాజమాన్యం మళ్లీ పిలుస్తారో లేదో తెలియదు కానీ... పిలిస్తే మాత్రం వెళ్లడానికి తాను సిద్దంగా ఉన్నాను అని కూడా చెప్పుకొచ్చాడు అవినాష్.

బిగ్ బాస్‌లోకి రావడానికి ముందు 8 ఏళ్లు పనిచేసిన జబర్ధస్త్ షో గురించి అవినాష్ వెల్లడించిన విషయాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరి అవినాష్‌ ఆశిస్తున్నట్టుగా జబర్ధస్త్ కామెడి షో యాజమాన్యం వాళ్లు మళ్లీ అతడిని క్షమించి షోలోకి తీసుకుంటారా లేదా అనేది కాలమే సమాధానం చెప్పాలి. 

Also read : How to apply for SBI e-auction: తక్కువ ధరకే ఇల్లు, దుకాణం, ఫ్యాక్టరీ లాంటి ఆస్తులు కావాలా ?

 

Also read : Skin and hair care tips: అందమైన చర్మం, జుట్టు కోసం సింపుల్ టిప్స్

 

Also read : LPG cylinders prices to change weekly: LPG cylinders ధరలు ఇక వారానికి ఓసారి మార్పు ?

 

Also read : Food items in breakfast: బ్రేక్‌ఫాస్ట్‌లో ఇవి తింటున్నారా ? అయితే రిస్కే..

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link