Bhanu sri Photos: అల్ట్రా మాడ్రన్​ లుక్​లో కట్టిపడేస్తున్నా బిగ్​ బాస్ భాను శ్రీ!

Thu, 03 Mar 2022-5:10 pm,

తాజా ఫొటోల్లో అల్ట్రా మడ్రన్​ లుక్​లో కనిపించింది భాను శ్రీ.

భాను శ్రీ 1988లో హైదరాబాద్​లో జన్మించింది.

ఓ తెలుగు సీరియల్ ద్వారా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది భాను శ్రీ.

ఇద్దరి మధ్య 18 అనే సినిమాతో సినిమాల్లోకి హీరోయిన్​గా ఎంట్రీ ఇచ్చింది.  2017లో ఈ సినిమా విడుదలైంది.

2018లో బిగ్​బాస్​ రెండో సీజన్​లో భాను శ్రీ కూడా ఓ కంటెస్టెంట్​. ఈ షో ద్వారా అమెకి మంచి గుర్తింపు లభించింది.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link